సంఖ్యా 31:11 - పవిత్ర బైబిల్11 మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ వారు తీసుకుని Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 వారు మనుషులను గాని పశువులను గాని మిద్యానీయుల ఆస్తి అంతటినీ కొల్లగొట్టారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 వారు తీసుకున్న దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన వాటిని, మనుష్యులు, పశువులతో సహా, Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 వారు తీసుకున్న దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన వాటిని, మనుష్యులు, పశువులతో సహా, Sien die hoofstuk |