సంఖ్యా 29:31 - పవిత్ర బైబిల్31 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపు బలి, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Sien die hoofstuk |