సంఖ్యా 28:22 - పవిత్ర బైబిల్22 ఒక మగ మేకను కూడ మీరు ఇవ్వాలి. ఆ మేక మీ కోసం పాప పరిహారార్థబలి అవుతుంది. అది మీ పాపాలను కప్పి పుచ్చుతుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 మీకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పించాలి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 మీ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును పాపపరిహారబలిగా అర్పించాలి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 మీ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును పాపపరిహారబలిగా అర్పించాలి. Sien die hoofstuk |