సంఖ్యా 24:22 - పవిత్ర బైబిల్22 అయితే మీరు కెనాతీ ప్రజలు నాశనం చేయబడతారు. అష్షూరు మిమ్మల్ని బందీలుగా చేస్తుంది.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు కయీను నశించునా? Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 కాని అష్షూరు నిన్ను బందీగా పట్టుకున్నప్పుడు కయీను నాశనమౌతుంది” అన్నాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అయినా కెనీయులైన మీరు నాశనమవుతారు అష్షూరు మిమ్మల్ని బందీగా పట్టుకెళ్తుంది.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అయినా కెనీయులైన మీరు నాశనమవుతారు అష్షూరు మిమ్మల్ని బందీగా పట్టుకెళ్తుంది.” Sien die hoofstuk |