మీకా 7:13 - పవిత్ర బైబిల్13 దేశం పాడైపోయింది. దానిలో నివసించే జనులవల్ల, వారు చేసిన పనులవల్ల అది పాడైపోయింది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అయితే దేశనివాసులు చేసిన క్రియలనుబట్టి దేశము పాడగును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా దేశం పాడవుతుంది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా దేశం పాడవుతుంది. Sien die hoofstuk |