మీకా 5:14 - పవిత్ర బైబిల్14 అషేరా దేవతను ఆరాధించటానికి ఏర్పాటు చేయబడిన స్తంభాలను లాగివేస్తాను. మీ బూటకపు దేవుళ్లను నేను నాశనం చేస్తాను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 నీమధ్యను దేవతాస్తంభములుండకుండ వాటిని పెల్లగింతును, నీ పట్టణములను పడగొట్టుదును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను. నీ పట్టణాలను పడగొడతాను. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 నేను మీ పట్టణాలను పడగొట్టినప్పుడు, మీ మధ్య నుండి అషేరా స్తంభాలను పెళ్లగిస్తాను. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 నేను మీ పట్టణాలను పడగొట్టినప్పుడు, మీ మధ్య నుండి అషేరా స్తంభాలను పెళ్లగిస్తాను. Sien die hoofstuk |