మత్తయి 4:22 - పవిత్ర బైబిల్22 వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 వెంటనే వారు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయనను వెంట వెళ్లారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము22 వెంటనే వారు పడవను మరియు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. Sien die hoofstuk |