లూకా సువార్త 7:46 - పవిత్ర బైబిల్46 నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము46 నీవు నా తలకు నూనె పూయలేదు గానీ, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. Sien die hoofstuk |