లూకా సువార్త 21:2 - పవిత్ర బైబిల్2 అతి పేదరాలైన ఒక వితంతువు రెండు పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమనించాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2-3 అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్న, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2-3 అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్న, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము2-3 అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్నా, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. Sien die hoofstuk |