లూకా సువార్త 15:5 - పవిత్ర బైబిల్5 అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులనూ, ఇరుగుపొరుగు వారినీ పిలిచి Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అది దొరికినప్పుడు అతడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకుని, Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అది దొరికినప్పుడు అతడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకుని, Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము5 అది దొరికినప్పుడు అతడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకొని, Sien die hoofstuk |