లూకా సువార్త 10:4 - పవిత్ర బైబిల్4 మీ వెంటడబ్బు దాచుకొనే సంచి కాని, జోలి కాని, చెప్పులు కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడకండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు; Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 మీరు డబ్బుగానీ సంచిగానీ చెప్పులుగానీ తీసుకువెళ్ళవద్దు. దారిలో ఎవరినీ పలకరించవద్దు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీ చేతుల్లో డబ్బు సంచి గాని సంచి గాని చెప్పులు గాని తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీ చేతుల్లో డబ్బు సంచి గాని సంచి గాని చెప్పులు గాని తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము4 మీ చేతులలో డబ్బు సంచి గానీ సంచి గానీ చెప్పులు గానీ తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు. Sien die hoofstuk |