లేవీయకాండము 4:19 - పవిత్ర బైబిల్19 అప్పుడు యాజకుడు దాని కొవ్వు అంతా తీసి బలిపీఠంమీద దహించాలి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠముమీద దహింపవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 తరువాత దాని కొవ్వు అంతటినీ తీసి దహన బలిపీఠం పైన దహించాలి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అతడు దాని కొవ్వంతా తీసి బలిపీఠం మీద దహించాలి, Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అతడు దాని కొవ్వంతా తీసి బలిపీఠం మీద దహించాలి, Sien die hoofstuk |