లేవీయకాండము 2:15 - పవిత్ర బైబిల్15 దానిమీద నూనెను, సాంబ్రాణిని నీవు వేయాలి. అది ధాన్యార్పణ అవుతుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అది నైవేద్యరూపమైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 తరువాత దానిపై నూనె, సాంబ్రాణి పోయాలి. ఇదీ నైవేద్యమే. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ. Sien die hoofstuk |