విలాపవాక్యములు 3:64 - పవిత్ర బైబిల్64 ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు! వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు! Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)64 యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201964 యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం64 యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం64 యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు. Sien die hoofstuk |