విలాపవాక్యములు 3:59 - పవిత్ర బైబిల్59 ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు. నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)59 యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201959 యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం59 యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి! Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం59 యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి! Sien die hoofstuk |