విలాపవాక్యములు 3:42 - పవిత్ర బైబిల్42 ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము: “మేము పాపం చేశాము, మొండివైఖరి దాల్చాము. అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 “మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము మీరు క్షమించలేదు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 “మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము మీరు క్షమించలేదు. Sien die hoofstuk |