యిర్మీయా 6:5 - పవిత్ర బైబిల్5 కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!” Sien die hoofstuk |