యిర్మీయా 43:7 - పవిత్ర బైబిల్7 వారు యెహోవా మాట పెడచెవినిబెట్టి ఈజిప్టుకు వెళ్లారు. వారు తహపనేసు అనే పట్టణానికి వెళ్లారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఐగుప్తుదేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాళ్ళు దేవుని మాట వినకుండా ఐగుప్తుదేశంలో ఉన్న తహపనేసుకు వచ్చారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వారు యెహోవాకు లోబడక ఈజిప్టులో ప్రవేశించి, తహ్పన్హేసు వరకు వెళ్లారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వారు యెహోవాకు లోబడక ఈజిప్టులో ప్రవేశించి, తహ్పన్హేసు వరకు వెళ్లారు. Sien die hoofstuk |