యిర్మీయా 29:27 - పవిత్ర బైబిల్27 ఇప్పుడు యిర్మీయా ప్రవక్తలా ప్రవర్తిసున్నాడు. కావున నీవతనిని ఎందువల్ల నిర్భందించలేదు? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి? Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ‘కాబట్టి ఇప్పుడు, నీకు ప్రత్యర్ధిగా, తనను తాను ప్రవక్తగా చేసుకున్న అనాతోతీయుడైన యిర్మీయాను నువ్వెందుకు చీవాట్లు పెట్టలేదు? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 కాబట్టి మీలో ప్రవక్తగా నటిస్తున్న అనాతోతీయుడైన యిర్మీయాను నీవెందుకు గద్దించలేదు? Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 కాబట్టి మీలో ప్రవక్తగా నటిస్తున్న అనాతోతీయుడైన యిర్మీయాను నీవెందుకు గద్దించలేదు? Sien die hoofstuk |