యిర్మీయా 18:19 - పవిత్ర బైబిల్19 యెహోవా, నా మనవి ఆలకించుము. నా శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో నడిచేలా నీవే నిర్ణయించుము. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యెహోవా, నా మొర విను. నా విరోధుల రభస విను. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 యెహోవా, నా మాట వినండి; నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి! Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 యెహోవా, నా మాట వినండి; నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి! Sien die hoofstuk |