హెబ్రీయులకు 2:12 - పవిత్ర బైబిల్12 ఆయన ఈ విధంగా అన్నాడు: “నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను. సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!” Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఆయన, “నీ నామాన్ని నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్యలో నీ గురించి గానం చేస్తాను” అన్నాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఆయన ఇలా అన్నారు, “నేను మీ నామాన్ని నా సహోదరీ సహోదరులకు ప్రకటిస్తాను; సమాజంలో మీ కీర్తిని నేను గానం చేస్తాను.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఆయన ఇలా అన్నారు, “నేను మీ నామాన్ని నా సహోదరీ సహోదరులకు ప్రకటిస్తాను; సమాజంలో మీ కీర్తిని నేను గానం చేస్తాను.” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము12 ఆయన ఇలా అన్నారు, “నేను నీ నామాన్ని నా సహోదరీ సహోదరులకు ప్రకటిస్తాను; సంఘంలో నీ కీర్తిని నేను గానం చేస్తాను.” Sien die hoofstuk |