ఆదికాండము 9:25 - పవిత్ర బైబిల్25 కనుక నోవహు అన్నాడు: “కనాను శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 “కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.” Sien die hoofstuk |