ఎఫెసీయులకు 5:31 - పవిత్ర బైబిల్31 “ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 “ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 “ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏకశరీరం అవుతారు.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 “ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏకశరీరం అవుతారు.” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము31 “ఈ కారణంచేత పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏకశరీరమవుతారు.” Sien die hoofstuk |