అపొస్తలుల 9:23 - పవిత్ర బైబిల్23 చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. Sien die hoofstuk |