అపొస్తలుల 5:13 - పవిత్ర బైబిల్13 ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతావాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము13 ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. Sien die hoofstuk |