అపొస్తలుల 4:29 - పవిత్ర బైబిల్29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా, Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ప్రభువా, ఇప్పుడు, వీరి బెదిరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ప్రభువా, ఇప్పుడు, వీరి బెదిరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము29 ప్రభువా, ఇప్పుడు, వీరి బెదరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి. Sien die hoofstuk |