అపొస్తలుల 22:1 - పవిత్ర బైబిల్1 “పెద్దలారా! సోదరులారా! నా సమాధానం వినండి.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 “సోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు వినండి.” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 “సహోదరులారా, తండ్రులారా, ఇప్పుడు వాదన వినండి” అన్నాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 “సహోదరులారా, తండ్రులారా, ఇప్పుడు వాదన వినండి” అన్నాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము1 “సహోదరులారా, తండ్రులారా, ఇప్పుడు వాదన వినండి” అన్నాడు. Sien die hoofstuk |