అపొస్తలుల 2:19 - పవిత్ర బైబిల్19 పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను. క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను. రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 నేను పైన ఆకాశంలో అద్భుతాలను క్రింద భూమి మీద నా సూచకక్రియలను, రక్తం అగ్ని గొప్ప పొగను చూపిస్తాను. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 నేను పైన ఆకాశంలో అద్భుతాలను క్రింద భూమి మీద నా సూచకక్రియలను, రక్తం అగ్ని గొప్ప పొగను చూపిస్తాను. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము19 నేను పైన ఆకాశంలో నా అద్బుతాలను, క్రింద భూమి మీద నా సూచక క్రియలను, రక్తం, అగ్ని, పొగ మేఘాన్ని చూపిస్తాను. Sien die hoofstuk |