2 పేతురు 1:7 - పవిత్ర బైబిల్7 ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 దైవ భక్తికి సోదర భావాన్ని, సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 దైవ భక్తికి సోదర భావాన్ని, సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము7 దైవ భక్తికి సోదర భావాన్ని; సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి. Sien die hoofstuk |