2 కొరింథీ 4:12 - పవిత్ర బైబిల్12 కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పని చేస్తోంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పని చేస్తున్నాయి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము12 కనుక మాలో మరణం పనిచేస్తుంది, కాని మీలో జీవం పనిచేస్తుంది. Sien die hoofstuk |