ఫిలిప్పీయులకు 2:18 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఇటు వలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి. Sien die hoofstukపవిత్ర బైబిల్18 అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము18 కనుక మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. Sien die hoofstuk |