Aanlyn Bybel

- Advertensies -




సంఖ్యా 7:90 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

90 మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసముమీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడుమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.

Sien die hoofstuk Kopieer




Volg ons:

Advertensies


Advertensies