సంఖ్యా 33:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు. Sien die hoofstukపవిత్ర బైబిల్6 సుక్కోతు నుండి వారు ఏతాముకు ప్రయాణం చేసారు. అక్కడ అరణ్య శివార్లలో ప్రజలు నివాసం చేసారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు. Sien die hoofstuk |