యోనా 4:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్1 దేవుడు నగరాన్ని రక్షించటంపట్ల యోనా సంతోషంగా లేడు. యోనాకు కోపం వచ్చింది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది. Sien die hoofstuk |