యిర్మీయా 46:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 “డాలునూ కవచాన్నీ సిద్ధం చేసుకోండి. యుద్ధానికి ముందుకు కదలండి. Sien die hoofstukపవిత్ర బైబిల్3 “మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి. యుద్ధానికి నడవండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 “చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 “చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి. Sien die hoofstuk |