యిర్మీయా 23:40 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పించెదను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 ఎప్పటికీ నిలిచి ఉండే నిందనూ అవమానాన్నీ మీ మీదికి రప్పిస్తాను. Sien die hoofstukపవిత్ర బైబిల్40 పైగా మీకు శాశ్వతంగా తలవంపులు కలిగేలా చేస్తాను. మీ సిగ్గును మీరెన్నడూ మరువలేరు.’” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 నేను నీ మీదికి ఎన్నటికీ మరచిపోలేని శాశ్వతమైన అవమానాన్ని రప్పిస్తాను.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 నేను నీ మీదికి ఎన్నటికీ మరచిపోలేని శాశ్వతమైన అవమానాన్ని రప్పిస్తాను.” Sien die hoofstuk |