Aanlyn Bybel

- Advertensies -




రోమా పత్రిక 6:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 ఆయన మనందరి పాపాల కోసం మరణించారు గాని ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 ఆయన మనందరి పాపాల కోసం మరణించారు గాని ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

10 ఆయన మనందరి పాపాల కొరకు మరణించారు, ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు.

Sien die hoofstuk Kopieer




రోమా పత్రిక 6:10

Volg ons:

Advertensies


Advertensies