కీర్తన 9:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి. Sien die hoofstukపవిత్ర బైబిల్17 దేవుని మరచే ప్రజలు దుష్టులు. ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే. Sien die hoofstuk |