కీర్తన 8:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా: Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు. Sien die hoofstukపవిత్ర బైబిల్6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు. ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా: Sien die hoofstuk |