కీర్తన 6:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా, ఇక విడిచిపెట్టు. నా ఆత్మను విడిపించు. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నన్ను రక్షించు. Sien die hoofstukపవిత్ర బైబిల్4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము. నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి. Sien die hoofstuk |