కీర్తన 6:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది. ఎంతకాలం, యెహోవా, ఇంకెంత కాలం? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు? Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నా ప్రాణం కూడా చాలా గాభరాగా ఉంది. యెహోవా, ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది? Sien die hoofstukపవిత్ర బైబిల్3 నా శరీరం మొత్తం వణకుతోంది. యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది. ఎంతకాలం, యెహోవా, ఇంకెంత కాలం? Sien die hoofstuk |