కీర్తన 38:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది. Sien die hoofstuk |