కీర్తన 37:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 తనను బట్టి ఆనందించేవారి అడుగులను యెహోవా స్థిరపరుస్తారు; Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్23 ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు. వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 తనను బట్టి ఆనందించేవారి అడుగులను యెహోవా స్థిరపరుస్తారు; Sien die hoofstuk |