కీర్తన 31:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి. Sien die hoofstukపవిత్ర బైబిల్24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి. Sien die hoofstuk |