కీర్తన 25:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను వారి ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు. Sien die hoofstukపవిత్ర బైబిల్22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను వారి ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి. Sien die hoofstuk |