కీర్తన 22:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యెహోవా, దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి. Sien die hoofstukపవిత్ర బైబిల్19 యెహోవా, నన్ను విడువకుము! నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి. Sien die hoofstuk |