కీర్తన 18:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 పైనుంచి చెయ్యి చాపి ఆయన నన్ను అందుకున్నాడు. దూసుకొచ్చే జలప్రవాహాలనుంచి నన్ను బయటకు లాగాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్16 పై నుండి యెహోవా క్రిందికి అందుకొని నన్ను రక్షించాడు. నా కష్టాల్లోనుండి ఆయన నన్ను బయటకు లాగాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు. Sien die hoofstuk |