కీర్తన 13:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి, నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకు ఉత్తరమిమ్ము Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 యెహోవా నా దేవా, నాపై చూపు నిలిపి నాకు జవాబివ్వు. నా కళ్ళు వెలిగించు, లేకపోతే నేను నిద్రలోనే చనిపోతాను. Sien die hoofstukపవిత్ర బైబిల్3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి, నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను. Sien die hoofstuk |