సామెతలు 8:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 నా ఉపదేశాన్ని విని జ్ఞానం గలవారిగా ఉండండి; దానిని నిర్లక్ష్యం చేయకండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 నా ఉపదేశాలను నిర్యక్షం చేయకుండా వాటిని పాటించి వివేకంతో నడుచుకోండి. Sien die hoofstukపవిత్ర బైబిల్33 నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి. వినుటకు తిరస్కరించకుడి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 నా ఉపదేశాన్ని విని జ్ఞానం గలవారిగా ఉండండి; దానిని నిర్లక్ష్యం చేయకండి. Sien die hoofstuk |