సామెతలు 7:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నా యింటి కిటికీలో నుండి, కిటికీ పరదా నుండి నేను చూశాను. Sien die hoofstukపవిత్ర బైబిల్6 ఒక రోజు నేను నా కిటికీలో నుండి బయటకు చూసాను. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను. Sien die hoofstuk |